మహీంద్రా నయా స్కార్పియో.. ప్రారంభ ధర రూ.13.29 లక్షలు
ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త స్కార్పియో-ఎన్ మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్సతో తీర్చిదిద్దిన ఈ కారు రూ.13.29 లక్షల ప్రారంభ ధర, కాగా, గరిష్ఠ ధర రూ.23.80 లక్షలుగా నిర్ణయించింది.
ముంబై, ఆగస్టు 5 : ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త స్కార్పియో-ఎన్ మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్సతో తీర్చిదిద్దిన ఈ కారు రూ.13.29 లక్షల ప్రారంభ ధర, కాగా, గరిష్ఠ ధర రూ.23.80 లక్షలుగా నిర్ణయించింది.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో పానోరమిక్ స్కైరూట్, 540 డిగ్రీల సరౌండింగ్ సిస్టమ్, 31.24 సెంటిమీటర్ల హెచ్డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 26. 03 సెంటిమీటర్ల హెచ్డీ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో/కార్ ప్లే, పలు ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్లెస్ చార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

