కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్న పల్లి లో నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తులను గ్రామస్తులు సోమవారం పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో సోమవారం ఉదయం సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్ర�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో ఓ మహిళ దారుణ హత్యకు (Murder) గురైంది. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరుకు చెందిన మోటం సమ్మక్క అనే మహిళ.. భర్త కొన్ని రోజుల క్రిత మరణించాడు.
Road accidents | పెద్దపల్లి మే 2: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో డీ సీ పీ కరుణాకర్ తో క�
MLA Makkan Singh | అక్షయ తృతీయ రోజున పరశురాముడి జయంతి జరుపుకోవడం ఆనవాయితీ అని, మహా విష్ణువు ఆరవ అవతారం పరశురాముడు చాలా క్రోధ స్వభావి అని అన్నారు. పరశురాముడు సృష్టి చివరి వరకు భూమిపై అమరుడిగా ఉంటాడని పేర్కొన్నారు.
Mamatha Hospital | డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ఇవాళ మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్ర�
పెద్దపల్లి జిల్లాలో మహిళా డీఎంహెచ్వో డాక్టర్ అన్నప్రసన్నపై ఓ ప్రైవేటు దవాఖాన సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.
Godavarikhani Mamatha hospital | ప్రైవేటు హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ యంత్రం ఉందన్న సమాచారంతో రామగుండం తహసీల్దార్ సమక్షంలో తనిఖీ కోసం వచ్చిన డీఎంహెచ్ఓపై మహిళా అధికారిణి అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడం బ
ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సాధిస్తే ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారింది తప్ప పైసాకు కూడా పనికి వస్తలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.
పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేశ్ సాగర్ అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని శాంతి న
MLC Kavitha | తెలంగాణ ఉద్యమంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలిందని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ బిడ్డలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభ మన ఆత్మగౌరవ పండుగ అని, తెలంగాణ బిడ్డల పండుగ అని అభివర్ణించారు.
Brs peddaplly | పెద్దపల్లి, ఏప్రిల్ 21( నమస్తే తెలంగాణ): ఈనెల 27 న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజతోత్సవ సభ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Peddapalli | జిల్లాలోని నిరుద్యోగ యువకులకు శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు గాను ఏప్రిల్ 24న (గురువారం) రూమ్ నంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయం లో జ�
సింగరేణి (Singareni) అకామిడేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నదని, దానిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెంటినరి కాలనీలో ఫ్లెక్సీలు వెలిశాయి. పిల్లలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పి�