భవన నిర్మాణాల్లో అవకతవకలకు చెక్‌పెట్టేందుకు కొత్త యాప్పట్టణాల్లో ప్రతి ఇంటికీ జియో ట్యాగింగ్పెద్దపల్లి జిల్లాలో వేగంగా సర్వేఇప్పటికే 36,259 ఆస్తుల వివరాలు ఆన్లైన్ఈ నెలాఖరుకల్లా పూర్తికి వేగంగా అడు�
భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్29, 34, 35 వార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజజగిత్యాల అర్బన్, ఆగస్టు 19: జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ ము�
కొడిమ్యాల నుంచి గౌరాపూర్ దాకా ఏడు చెక్‌డ్యాంలు9కోట్లతో నిర్మాణం.. తుది దశకు పనులుఇటీవలి వర్షాలకు జలకళఒక్కోదాని పరిధిలో 400 ఎకరాల సాగుఎమ్మెల్యే రవిశంకర్ కృషితో పనుల్లో వేగంఆనందంలో రైతులు కొడిమ్యాల, ఆగస�
స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ కుమార్దీపక్ఓదెల, ఆగస్టు 16: హరిపురం గుట్టల్లో బృహత్ ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ బృహ�
ఆదేశించిన రాజన్న ఆలయ ఈవోనాలుగు నెలల తర్వాత కదలిక15 రోజుల్లో నివేదిక అందించాలని సూచనవేములవాడ ఆగస్టు16: రాజన్న ఆల య ప్రసాదాల విభాగంలో నగదు దుర్వినియోగంపై శాఖాపరమైన విచారణకు ఆల య కార్యనిర్వహణాధికారి కృష్ణ ప�
వివరాలను అప్లోడ్ చేస్తున్న బ్యాంకర్లురూ. 50 వేలల్లోపు రుణాలున్నవారికి లబ్ధిపెద్దపల్లి జిల్లాలో 17, 052 మందిరాజన్న సిరిసిల్ల జిల్లాలో 10,289 మంది,జగిత్యాల జిల్లాలో 16,796 మందికి మేలురెండు మూడు రోజుల్లో నగదు ఖాతాల�
మంత్రి కొప్పుల ఈశ్వర్పాలకుర్తి మండలం మారేడుపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపాలకుర్తి/ధర్మారం, ఆగస్టు 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకే ప్రభుత్వం దళితబంధు పథకానికి అంకురార్పణ చేసిందని రాష్ట�
కొడిమ్యాల, ఆగస్టు (మల్యాల) 14 : కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బేతాళస్వామి ఆలయంలో చందనోత్సవ కార్యక్రమాన్ని శనివారం శాస్రోక్తంగా ప్రారంభించారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదట�
అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలిఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసారంగాపూర్లో పల్లె ప్రకృతి వనం, పంచాయతీ భవనం ప్రారంభోత్సవంసారంగాపూర్, ఆగస్టు 13: మహాత్మా గాంధీ కల�
కళాశాలను సందర్శించిన బృందం సభ్యులు..పెద్దపల్లి రూరల్, ఆగస్టు 11: పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం బెంగళూరుకు సంబంధించిన న్యాక్�
పాలకుర్తి, ఆగస్టు 12: బసంత్‌నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. గురువారం జనరల్షిఫ్టులో కార్మికులు విధులు బహిష్కరించి, గ�
గ్రామపంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలుఓదెల, ఆగస్టు 12: గ్రామపంచాయతీలు అందించే పౌర సేవలపై గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామస్తులతో సభలు నిర్వహించి అవగాహన కల
వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనముందస్తు ధాన్యం అంచనా సులువుకొనుగోళ్ల ఇబ్బందులకు చెక్పెద్దపల్లి జిల్లాలో 2.89 ఎకరాల్లో సాగవుతున్న పంటలుపెద్దపల్లి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రైతులు సాగు చేస్తున్న పంటల వి