సుమారు కిలో నకిలీ బంగారం పట్టివేత3 బైకులు, 6 సెల్ఫోన్లు స్వాధీనంఐదుగురు నిందితుల అరెస్ట్వివరాలు వెల్లడించిన డీసీపీ రవీందర్పెద్దపల్లి టౌన్, ఆగస్టు 25 : నకిలీ బంగారం విక్రయిస్తున్న కర్ణాటకకు చెందిన అంత�
మంత్రి కొప్పుల ఈశ్వర్ఆలయంలో పూజలుపలు అభివృద్ధి పనులు ప్రారంభంధర్మపురి, ఆగస్టు 25: ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక కృషి చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం రాయపట్నం వద్ద నూతనంగ�
పూర్వ వైభవం దిశగా ప్రభుత్వ స్కూళ్లు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు సేకరిస్తున్న ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల తోడ్పాటు ఓదెల, ఆగస్టు 24: సర్కారు బడులు పూర్వ వైభవం దిశగా పయనిస్తున్నాయి. కరోనా కార�
పని దినాల సంఖ్య పెంపునకు ప్రత్యేక కృషి చేయాలి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్ పెద్దపల్లి రూరల్ ఆగస్టు, 24: ఉపాధి పనుల్లో ప్రభుత్వ లక్ష్యాలను
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణఅధికారులతో సమీక్షపెద్దపల్లి జంక్షన్, ఆగస్టు 23: జిల్లాలో ఈ నెలాఖరులోగా ఏడో విడుత హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్�
రూ.రెండు కోట్లు కేటాయింపుపై హర్షందొంగతుర్తిలో సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకంధర్మారం, ఆగస్టు 23: ధర్మారం మండలం దొంగతుర్తిలో రోడ్డు విస్తరణ, సైడ్ లైటింగ్ ఏర్పాటు కోసం నిధులు కేటాయించడంపై హర్షం వ్యక�
జూలపల్లి, ఆగస్టు 22: మండల కేంద్రానికి చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పాటకుల మహిపాల్ అనారోగ్యంతో బాధపడుతుండగా, పెద్దాపూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి స్పందించార
తగ్గిన అమ్మకాలు, పెరిగిన వ్యయంభారీ విగ్రహాలు అంతంతమాత్రమేమంథని టౌన్, ఆగస్టు 22: కరోనా ప్రభా వం వినాయక విగ్రహాల తయారీపై పడుతున్నది. అమ్మకాలు తగ్గడం, వ్యయం పెరగడం, కొనుగోళ్లు అంతంతమాత్రంగానే ఉంటుండడంతో తయా
ఫర్టిలైజర్‌సిటీ, ఆగస్టు 21: ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రముఖుల పేర్లపై సోషల్ మీడియాలో ఖాతాలు రూపొందించి అత్యవసరంగా డబ్బు
ఎంజీఎన్సీఆర్ఈ చైర్మన్ ప్రసన్న కుమార్వృక్షా రక్షాబంధన్‌పై ఆన్లైన్ కార్యక్రమంపెద్దపల్లి కమాన్, ఆగస్టు 21: పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞంలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వ విద్యా
వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబుగిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 12 మందికి త్రిచక్రవాహనాలు అందజేతవేములవాడ, ఆగస్టు 21: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దివ్యాం
పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డిఆరోగ్య ఉపకేంద్రాలకు భూమి పూజపెద్దపల్లి రూరల్, ఆగస్టు 20: వైద్యసేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పలు గ్రామాల్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యం లో ఆరోగ్య ఉప క