US nurse | రోగుల ప్రాణాలను కాపాడాల్సిన నర్సు (US nurse) దారుణంగా ప్రవర్తించింది. ఫెంటానిల్ ఐవీలను సాధారణ నీటితో నింపి రోగులకు ఎక్కించింది. నొప్పి నివారణ మందులైన ఆ ఐవీలను చోరీ చేసింది. దీంతో రోగులు అంటువ్యాధుల బారిన ప
హమాస్ను అంతమొందించడానికి దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలోని అతిపెద్ద అల్-షిఫా దవాఖాన ఖాళీ అయ్యింది.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
Cobra | ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
fire broke out | ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది.
ఆపత్కాలంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన రోగులకు వరంగా మారుతున్నది. ఓపీ సేవలు రోజుకు 1500 దాటుతుండడం.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి నిదర్శంగా నిలుస్తున్నది.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్�
తెలంగాణ ప్రభుత్వం 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్) యంత్రాలు, వెంటిలేటర్ సపోర్ట్తో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్ఎస్) �
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�