Cow Enters Hospital | ఆసుపత్రి వార్డులోకి ఆవు.. భయాందోళన చెందిన రోగులు
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లక్నో: ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 20న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఒక ఆవు వచ్చింది. (Cow Enters Hospital) అది నేరుగా రోగులు ఉన్న ఒక వార్డులోకి వెళ్లింది. దీంతో ఆ వార్డులోని బెడ్లపై ఉన్న రోగులు, ఆ పక్కగా ఉన్న వారి బంధువులు ఆ ఆవును చూసి భయాందోళన చెందారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో కొంతసేపు ఉన్న ఆ ఆవు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. అలాగే ఉత్తరప్రదేశ్ అంతటా వీధుల్లో పశువుల సంచారం వల్ల స్థానికులు భయాందోళన చెందడంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మరికొందరు విమర్శించారు.
यूपी के रायबरेली में नंदी जी (सांड) जिला अस्पताल इलाज लेने पहुंचे।
डॉक्टर के ना मिलने पर निराश होकर वापस आना पड़ा… #Raibareli pic.twitter.com/MwTpkDc1OP
— Ritesh (@riteshsainilive) February 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

