Newborn Set To Lose Hand | నవజాత శిశువుకు ఒక నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో చేయి ఉబ్బడంతోపాటు నీలం రంగులోకి మారింది. ఈ నేపథ్యంలో ఆ శిశువు చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
Medical student raped | ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థినిని ఒక వ్యక్తి ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man molests woman's body | మార్చురీలో ఉంచిన మహిళ మృతదేహంపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది.
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.34 కోట్లతో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మించారు.
‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ap news | పురుగు కుట్టిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లే మహిళ ప్రాణం పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మహిళ.. ఊపిరాడక ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచింది. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ విషాద �
Karishma Sharma | బాలీవుడ్ గ్లామర్ నటి కరిష్మా శర్మ ప్రమాదవశాత్తూ ఆసుపత్రి పాలయ్యారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్ స్పాట్‌కి వెళ్తుండగా కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె గాయపడ్డారు.
‘డబ్బు కోసం నా బిడ్డను కొందరు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చంపేశారు, దయ చేసి నా బిడ్డను బతికించండి’ అంటూ ఒక వ్యక్తి నవజాత శిశువుతో అధికారులందరినీ అభ్యర్థిస్తున్న హృదయ విదారక దృశ్యం యూపీలోని లఖింపూర్ �
విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖానలో రోగులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని అధికారులు, సిబ్బంది భోంచేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ కుంభకోణం కొన్ని లక్షల రూపాయల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. దవాఖాన తాత్కాలిక సూపరింటెండెంట�