జగద్గిరిగుట్ట, డిసెంబరు31: జగద్గిరిగుట్టలోప్రభుత్వ దవాఖాన, బస్‌డిపో ఏర్పాటు చేసేవరకు ఉధ్యమిస్తామని పలువురు నినాదాలు చేశారు. హెచ్ఎంటీ భూముల్లో మౌళికవసతులు కోసం మూడురోజులుగా రిలే
దీక్షలు సాగిస్తున్నారు. సీపీఐ కార్యాలయం ఎదుట బుధవారం మాజీ కౌన్సిలర్ చంద్రమ్మ, సత్యవతి, చంద్రమ్మ, హైమవతి భాగ్యలక్ష్మి, పద్మ, దీపిక, సుజాత, ఉమ తదిరులు దీక్షలో కూర్చున్నారు.
వారికి సీపీఐ, పలు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈప్రాంతంలోని గురుకుల, జూనియర్ కళాశాల మరో చోటకుతరళిపోయాయని ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టకపోతే ఉధ్యమిస్తామన్నారు.