Diabetes | పురుష షుగర్ పేషెంట్లకే ఆరోగ్య సమస్యలెక్కువ!
డయాబెటిస్తో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపారు. వీరంతా టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్తో బాధ పడుతున్నవారేనని చెప్పారు.
Diabetes | న్యూఢిల్లీ, మే 20: డయాబెటిస్తో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపారు. వీరంతా టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్తో బాధ పడుతున్నవారేనని చెప్పారు.
వీరిలో 44 శాతం మంది పురుష రోగుల్లో గుండె సంబంధిత సమస్యలున్నాయని, మహిళా రోగుల్లో ఇది 31 శాతంగా ఉందని చెప్పారు. కిడ్నీలు, కాళ్ల సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగినవారు పురుష డయాబెటిక్ రోగులు 55 శాతం ఉండగా, మహిళా రోగుల్లో 47 శాతం ఉన్నారు. పురుష రోగులకు 14 శాతం ఎక్కువగా కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
సాగర్‌కు ఏపీ కన్నం.. రిజర్వాయర్ నుంచి నేరుగా టన్నెల్.. తాగునీటి ముసుగులో జలదోపిడీకి స్కెచ్
Horoscope | 16-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఓడిన రేవంత్ నిరంకుశత్వం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

