Fire in Humsafar Express | హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఈ సంఘటన జరిగింది.
Miami Airport Staff Steal | విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బులు చోరీ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Air Canada | వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు.
సీటు కేటాయింపుపై విమానయాన సంస్థ లు అదనపు రుసుములు వసూలు చేస్తుండటంపై వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు అమల్ల
Krishna Express | రైలులో తిరుపతికి వెళ్లే భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (Krishna Express ) రైలులో పొగలు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకొన్నది. దోహా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టుకు వచ్చే 6ఈ 1314 నంబర్ గల ఇండిగో విమానంలో �
Bus Catches Fire | ఒక హైవేపై వెళ్తున్న బస్సుకు ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి (Bus Catches Fire). అప్రమత్తమైన డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో �
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
బ్రిటన్‌కు చెందిన బడ్జెట్ విమాన సంస్థ ఈజీ జెట్ ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్ కష్టమని భావించిన పైలట్ 19 మంది ప్రయాణికులను దించేశారు. ఈ ఘటన స్పెయిన్‌లోని లాంజ్రోట్ వ�
Liquor Bottles | మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో (Delhi Metro) శుభవార్త చెప్పింది. రెండు సీల్డ్ బాటిళ్ల మద్యం (Sealed Liquor Bottles) తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.
విమానంలో సాంకేతిక లోపంతో రెండు రోజుల పాటు రష్యాలో చిక్కుకుపోయిన 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఎట్టకేలకు గురువారం సురక్షితంగా శాన్ఫ్రాన్సిస్కోలో దిగారు.
రష్యాలోని (Russia) మగదాన్ (Magadan) ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్ఫ్రాన్సిస్కోకు (San Francisco) తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.