Vikarabad | రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..
కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.
వికారాబాద్: కదులుతున్న రైలు (Running Train) ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. రాయచూర్‌కు చెందిన సతీశ్ వికారాబాద్ (Vikarabad) రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు కదిలింది. దీంతో రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు కొద్ది దూరం అతడిని లాక్కెల్లింది.
గమనించిన సిబ్బంది వెంటనే రైలును ఆపేశారు. రెండు గంటలపాటు శ్రమించి ప్లాట్‌ఫామ్‌ను పగలగొట్టి అతడిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడటంతో గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది.
VIDEO | Passengers stop express train as man gets stuck between platform and train at Vikarabad station in Telangana.
A commuter was trying to board a moving train when he fell and was dragged along the platform. Passengers alerted the railway officials. Authorities rescued the… pic.twitter.com/s5KDRYCYTz
— Press Trust of India (@PTI_News) January 30, 2024
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

