Janmabhoomi Express | జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నుంచి పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Janmabhoomi Express | విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Janmabhoomi Express | నల్లగొండ : విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మరమ్మతులు చేయడంతో రైలు తిప్పర్తి స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బయల్దేరింది. అయితే బ్రేకులు పట్టేయడంతో ఆ రాపిడికి వీల్స్ నుంచి పొగ వచ్చిందని తిప్పర్తి రైల్వే స్టేషన్ మాస్టర్ రాయుడు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

