Janmabhoomi Express | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది.
Janmabhoomi Express | విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో తెలియక ప్రయా�