నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది.
Congress MP | కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ నాయకురాలు ఫూలోదేవి నేతమ్ (Phulo Devi Netam) సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్ష (NEET exam) లో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్
NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
NEET | పార్లమెంటు ఉభయ సభల్లో నీట్‌పై వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర�
President Murmu | ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌నుంచి ముర్ము పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
President Murmu | 18వ లోక్‌సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానానికి, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవచనాలకు విరుద్ధంగా తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్‌రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.