ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా మనోజ్
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకి చెందిన ఏఐఎస్ఎఫ్ ఖమ్మం రూరల్ మండలం కార్యదర్శి బూర్రా మనోజ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 21 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకి చెందిన ఏఐఎస్ఎఫ్ ఖమ్మం రూరల్ మండలం కార్యదర్శి బూర్రా మనోజ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు నిజామాబాద్ పట్టణంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

