Parliament | మరికాసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో (Parliament complex) ఎన్డీఏ కూటమి సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముందు అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.
Statues shifted in Parliament | పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ వంటి విగ్రహాల స్థానాలను మార్చారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌర్జన్యపు చర్య అని ఆరోపించింది.
Lok Sabha: 18వ లోక్సభ ఎన్నికల్లో 280 మంది ఎంపీలు కొత్తగా కనిపించనున్నారు. 2024 ఎన్నికల్లో తొలిసారి 280 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019లో ఆ సంఖ్య 267గా ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది.
Youngest MPs: 25 ఏళ్లకే ఎంపీలుగా ఎన్నికయ్యారు. సమాజ్వాదీ పార్టీ నుంచి పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ ఎన్నిక కాగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్లు లోక్జనశక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలను ప్రక్షాళన చేస్తూ, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.