R.Krishnaiah | బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 26వ తేదీన వేలాది మంది బీసీలతో పార్లమెంట్‌ను(Parliament) ముట్టడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చర�
Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో పోరాడతామని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. దాని కోసం వీధుల్లోకి కూడా వెళ్తామని అన్నారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వినడానికి నినాదం బాగుంటుంది. చెప్పుకోవడానికి కూడా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. సువిశాల భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగినప్పుడు కోడ్ �
One Nation One Election | ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ�
భారత రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట కేంద్రంలో మూడో ప్రత్యామ్నాయం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర వామపక్షాల మద్దతుతో కేంద్రంలో 2004 నుంచి 2008 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కారు నడ�
Kangana Ranaut: ఇటీవల పార్లమెంట్లో చోటుచేసుకున్న జయాబచ్చన్ వివాదంపై కంగనా రనౌత్ స్పందించారు. జయాది అహంకారమని పేర్కొన్నారు. ఆ అహంకారానికి కుటుంబం బలి అవుతున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ ఫిల్మ్ ప్ర
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చ�
Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
BCCI - GST : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కి పన్నుల రూపంలో ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఒక ఏడాది కాలంలో బీసీసీఐ 2వేల కోట్ల జీఎస్టీ కట్టిందని కేంద్ర ఆర్థిక స�
monkey | పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఒక కోతి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించింది. ఎంపీల కోసం రిజర్వు చేసిన లాబీ లోపలకు అది వచ్చింది. ఎంపీలు కూర్చొనే సీటుపై ఆ కోతి కూర్చొంది. ఈ వీడియో క�
Rahul Gandhi: తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు.