పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ మంగళవారం పరిశీలించారు. మొదట ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
రానున్న వరంగల్ పార్లమెం ట్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధన్నపేట నియో�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.16.43 లక్షల నగదుతోపాటు రూ.10,250 విలువజేసే ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ క�
పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ విడుదలైన మరుక్షణం (ఈ నెల 16) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి అంటే.. జూన్ 6వ తేదీ దాకా కొనసాగనున్నది.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ను మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలంతో కలి�
ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నది. కొన్నేండ్లుగా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు.. ఒకటా, రెండా.. ఇలా చెప్పుకొంటూ పోతే అనేకం.
హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నది.
ఓటు హకు కలిగిన ప్రతి మహిళా ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అ ధికారి దాసరి హరిచందన అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా టీటీడీసీలోని జిల్లా సమాఖ్య భవనంలో ‘క్ర
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల సెక్టోరల�
ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి అన్నారు. పార్ల�
ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం చూపనున్నది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, కొత్త సర్కారులో ప్రజాపాలన సందర్భంగా అధికారులు సంబంధిత విధుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను కలెక్ష�