‘పంచాయతీల్లో కాంగ్రెస్ కమాల్' అంటూ రేవంత్రెడ్డిని ఆంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. వినయమో, భయమో, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగానో కొందరు మంత్రులు కూడా రేవంత్ వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తొడ
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ బీసీల నోట్లో మట్టికొడుతున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోరు వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. గుర్తుల కేటాయింపుతో ప్రచారం మొదలుపెట్టా రు. ఇంటింటికీ వెళ్లి దండాలు పెడుతూ ఓట్
రెం డేళ్లుగా ఊరిస్తూ వచ్చిన పంచాయ తీ ఎన్నికల సమ రం ఎట్టకేలకు మొదలైంది. తొలి విడుత ప ంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్త యి తుది జాబితా ప్రకటించడంతో అభ్యర్థులంతా రం గంలోకి దిగారు. ఓటర్లలో ఆకట్టుకునేందుకు ప�
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీ కుముదినీ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టర్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులతో హైదరాబాద్ న�
మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కీలక దశకు చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు నామినేష్లు విత్ డ్రా చేసుకోవడం, చాలాచోట్ల సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. కొత్త పవర్ పాలి‘ట్రిక్స్'కు తెరలేస్తున్నది. సర్పంచ్ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు తమ రూటును మార్చుకుంటున్నారు. ప్లాన్ బీని అమలు చేసేంద
ఎలమందది ఔటర్ రింగురోడ్డుకు కూతవేటు దూరం ఉన్న గ్రామం. ఆయనకు రోడ్డుకు ఆనుకుని రెండెరాలు పొలం, పది బర్రెలు, కొన్ని గొర్రెలు ఉన్నాయి. భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరడంతో ఎలమంద వద్దకు రియల్ వ్యాపారులు, బ్రోకర్
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళ వారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని సింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుక�
స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఒకే పార్టీ మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో గ్రామపంచాయతీల్లో రాజకీయంగా వేడెక్కింది. అటు అధికార, ఇటు వ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బుధవారం నుంచి మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మూడో విడతలో భద్రాద్రి
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన పంచాయతీ భవనాలపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతున్నది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నిర్మాణాలపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. ప్రతి చిన�
పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అదివారం మాజీ ఎంపీటీసీ చెనగోని శివగౌడ్తో పాటు మరి�
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఎన్నికలు నిర్వహించే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని గ్రామాల్లో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి
ఆ ఊరి పేరు గూడెం.. దీనిని గిరిజన గ్రామం అనుకుంటే పొరబడ్డట్లే.. పేరును బట్టి అప్పటి ప్రభుత్వం ఎస్టీకి కేటాయించింది. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దీనిని ఎస్టీ�