వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాటిచెట్టుపై నుంచి గీత కార్మికుడు మడూరి రమేశ్ కాలుజారి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో రమేశ్ నడుములో ఎముకలు, పక్క బొక్కలు, కుడి కాలు రెండు భాగాల్లో విరిగిపోయాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు (Toddy Tapper) మృతి చెందారు. సిరసవాడ గ్రామానికి చెందిన మల్లేష్(43) అనే గీత కార్మికుడు తాటిక�
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి (Parvathagiri) మండలం జమాల్‌పురంలో తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన గీత కార్మికుడు దుడ్డు సంపత్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు
దొంగతుర్తి గ్రామంలో శనివారం తాటి చెట్టు పై నుంచి పడి పంతంగి శ్రీనివాస్ గౌడ్ అనే గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం సమయంలో �
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గిరక తాటి చెట్టు ఎక్కి.. స్వయంగా గీసి కిందకు దించి కల్లు తాగారు. మూడేండ్ల క్రితం సొంత ఖర్చుతో తాటి మొక్క�
ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై మోకు జారడంతో ఒరిగిన ఓ గీత కార్మికుడు 8 గంటలపాటు నరకయాతన పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని శేరిగూడెంలో శుక్రవారం చోటుచేసుకున్నది
నిత్యం వాదనకు, వేధింపులకు దిగుతున్న భార్య తీరుతో విసుగెత్తిన భర్త నెలరోజులుగా తాటిచెట్టుపై మకాం వేశాడు. 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపైనే రోజులు వెళ్లదీస్తున్నాడు.
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకట
భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్�
చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు