ఒకే తాడిపై 25 మంది.. ఎందుకంటే..
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ముగిశాయి. మంగళవారం రాత్రి అమ్మవారికి గౌడ కులస్థులు బోనాలు సమర్పించారు. బుధవారం పట్నాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు 25 మంది గీత కార్మికులు ఒకే తాటి చెట్టుపైకి ఎక్కి కల్లు దింపారు . మోకు, ముస్తాదుకు తాకకుండా కల్లు కుండను దించి అమ్మవారికి సమర్పించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
– మంచిర్యాల అర్బన్

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- News in pic
- offbeat
- Palm tree
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

