గీత కార్మికుడు మృతి | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చీమలగడ్డ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మహబూబాబాద్: జిల్లాలోని గూడూరులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని అప్పరాజుపల్లిలో ఓ గీత కార్మికుడు తాటిచెట్టు పైనుంచి కిందపడి మరణించాడు. గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ కులవృత్తిలో భాగంగా కల్లు గీస్తు�