తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
గీత కార్మికుడు మృతి | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చీమలగడ్డ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.

నల్లగొండ : తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని చీమలగడ్డ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
చీమలగడ్డకు చెందిన కొండ చిన్నరాములు (55) గీత కార్మికుడు. రోజువారీగా కల్లు గీసేందుకు సాయంత్రం తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

