తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు
గీత కార్మికుడికి తీవ్రగాయాలు | తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

యాదాద్రి భువనగిరి : తాటిచెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
రాయిపల్లికి చెందిన నల్లమాస అశోక్(35) గీత కార్మికుడు. రోజువారీగా సాయంత్రం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ఈదురుగాలి వీయడంతో పట్టుకోల్పోయి చెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

