అభ్యంతరాలు పరిశీలిస్తున్నం: లక్ష్మీరాజం
- ‘నమస్తే’ కథనానికి స్పందన
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 28 ( నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ’అంగన్వాడీ కొలువులు అమ్ముకున్నారు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
జిల్లాలోని 41 కేంద్రాలకు ప్రొవిజనల్ లిస్ట్ అందజేశామని, వాటిపై అభ్యంతరాలు స్వీకరించినట్టు తెలిపారు. మొత్తం అభ్యంతరాలను పరిశీలిస్తూ అభ్యర్థుల సమక్షంలో విచారణ జరుపుతున్నామని, ఎవరైనా బేరసారాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్థులు ఆందోళనచెందవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

