ప్రజారోగ్య పరిరక్షణ, ఆరేళ్లలోపు చిన్నారుల్లో విద్య అవగాహన కల్పించడంలో కీలకంగా మారిన అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను (Anganwadi Recruitment) గుర్తించాం. వాటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. సాధ్యమైనత తొందరలో �
‘త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకుపైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంరోజే నియామక ప్రక్రియను మొదలు పెడతాం. స�