కార్తీక దీపం అంటుకొని యువతి మృతి
కార్తీక దీపం అంటుకొని ఓ యువతి మృతి చెందింది. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన సత్యసాయి శ్రీరామ్ కుమార్ కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట సెవన్‌హిల్స్ కాలనీలోని సాయి బాలాజీ నిలయంలో నివాసముంటున్నారు. అయ న కూతురు సాయి వెంకట సింధు(18) ఫ్యాషన్ డిజైన్ కోర్సు నేర్చుకుంటూ.. అడ్డగుట్టలోని 5వ రోడ్డులో బోటిక్ నిర్వహిస్తున్నది. ఈ నెల 12న రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లింది.
కేపీహెచ్‌బీ కాలనీ: కార్తీక దీపం అంటుకొని ఓ యువతి మృతి చెందింది. కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన సత్యసాయి శ్రీరామ్ కుమార్ కేపీహెచ్‌బీ కాలనీ అడ్డగుట్ట సెవన్‌హిల్స్ కాలనీలోని సాయి బాలాజీ నిలయంలో నివాసముంటున్నారు. అయ న కూతురు సాయి వెంకట సింధు(18) ఫ్యాషన్ డిజైన్ కోర్సు నేర్చుకుంటూ.. అడ్డగుట్టలోని 5వ రోడ్డులో బోటిక్ నిర్వహిస్తున్నది. ఈ నెల 12న రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లింది.
ఇంటి ముందు కార్తీక మాసం దీపాలు సాయి వెంకట సింధు చీరకు అంటుకున్నా యి. చీరకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు కుటుంబ సభ్యులంతా ప్రయత్నించినా..అప్పటికే ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ యువతిని స్థానికంగా ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాలిన గాయాలకు ఇన్ష్క్షన్ కావడంతో పలు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సాయి వెంకట సింధు ప్రాణాలు కోల్పోయింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

