కాంగ్రెస్ ఇరవై పాలనలో ఏ ఒక్క ఆటో డ్రైవర్‌ను ఆదుకోలేదని, ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గోవింద నామస్మరణతో పులకరించింది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్
Venkateswara Swamy Brahmotsavam | కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్నపన తిరుమంజనంతో మొదలైన ఉత్సవాలు.. అక్టోబర్ 8వ త
రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్వో)ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల గ్రూపులో ఓ కార్టూన్‌ను పోస్టు చేసిన �
Sircilla Collector | సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఇవాళ న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. గైర్హాజరవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంపై ఆయనకు వారె
Tragedy | రోజూ లాగే బడికెళ్లి ఇంటికొచ్చే సరికి ఇంటి కొచ్చిన పిల్లలను లాలనగా చూసుకునే తల్లి కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ.. రోధించిన తీరు పలువురి కంట తడి పెట్టించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలాలపై కక్ష కొనసాగుతున్నది. ఇప్పటికే పలు పత్రికలు, చానళ్ల విలేకరులపై వేధింపులు నిత్య కృత్యం కాగా తాజాగా ఆ జిల్లా డీపీఆర్వో అధికారిక గ్రూపు నుంచి ఓ ప్రధాన పత్రిక స్టాఫర్ సహా మం�
ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బూతు మాటలకు కేరాఫ్‌గా మారిపోయాడని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
‘మా కాలనీలోని రెండు షెట్టర్లలో ఏర్పాటు చేసిన బెల్టు షాపులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటకు చెందిన వడ్డెరకాలనీ మహిళలు ఆందోళన వ్యక్తంచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులు కారు నడిపిన డ్రైవర్ వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.