కోర్టు కేసులతో ఇంటి దొంగలు అడ్డుకోవడంతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డ�