గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి.
పాకిస్థాన్‌కు చెందిన సైనిక హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనాకు చెందినదని, తన సైనిక సాంకేతికతను పరీక్షించుకునేందుకు ప్రత్యక్ష ప్రయోగశాలగా పాకిస్థాన్ని చైనా ఉపయోగించుకుంటోందని భారత సైన్యం వెల్లడించింది.
Hockey Asia Cup : భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేం�
social media accounts | దాయాది పాకిస్థాన్‌కు చెందిన సెలబ్రిటీల (Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలను (social media accounts) భారత్ మరోసారి బ్లాక్ చేసింది.
ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర�
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
పాకిస్థాన్‌లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Hockey World Cup : 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య క్రికెట్ కాదు కదా.. ఇతర ఏ ఆట కూడా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాయాదిల మ్యాచ్ చూసే
Terror Launchpads | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ (Pakistan)కు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశార
Navy staffer arrested for spying | పాకిస్థాన్ కోసం గూఢచర్యానికి పాల్పడిన నేవీ ఉద్యోగిని రాజస్థాన్ సీఐడీ నిఘా విభాగం అరెస్ట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాక్�
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.