భారత దేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్‌కు బెయిలు ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సు ప్రీంకోర్టుకు చెప్పారు.
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌కు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. మ్యాచ్ మధ్యలో వచ్చే ప్రకటన ద్వారా మరింత డబ్బు వచ్చిపడుతుంది. అందుకనే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయంతో కదంతొక్కింది. గురువారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ప�
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలై నాలుగు రోజులైంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau County)లో మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నారు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీపి కబురు చెప్పింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ఒప్పుకున్నది. పీవోకే తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వెల్లడించింది.
T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లోనే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పేరొందిన ఇండో - పాక్ పోరుకు టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) వేదిక కానుంది. జూన్ 9న న్యూయార్క్ గడ్డపై జరిగే చిరకాల ప్రత్యర్థులు 'నువ్వా నేనా' అన్నట్టు ఢీ క�
Rahul Tewatia | గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ‘అందరి దృష్టి రఫా వైపే’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. పలువ
Sophie Ecclestone : మహిళా క్రికెట్లో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (Sophie Ecclestone) చరిత్ర సృష్టించింది. వన్డే (ODI)ల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.