PAK vs IRE : టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిన మాజీ చాంపియన్ పాకిస్థాన్ (Pakistan) చివరి మ్యాచ్ ఆడుతోంది. నామమాత్రమైన ఈ పోరులో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ తీసుకుంది.
పాకిస్థాన్లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్ బాలికతో పెండ్లికి (Child Marriage) సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది.
Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేవలం ఒకే ఒక లైన్లో అక్తర్ ఓ కామెంట్ పోస్టు చేశారు. �
పాకిస్థాన్లోని హిందూ, సిక్కు, క్రైస్తవ మైనారిటీలను ఆ దేశ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2024-25 ఫెడరల్ బడ్జెట్లో వీరి కోసం కనీసం ఒక రూపాయి అయినా కేటాయించలేదు.
USA vs IRE : టీ20 వరల్డ్ కప్లో అమెరికా (USA), ఐర్లాండ్ (Ireland) జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయ్యేలా ఉంది. ఫ్లోరిడాలో ఔట్ ఫీల్డ్(Out Field) ఇంకా తడిగా ఉండడడమే అందుకు కారణం.
USA vs IRE : ఆఖరి లీగ్ మ్యాచ్లో ఫ్లోరిడా వేదికగా అమెరికా(USA), ఐర్లాండ్(Ireland) తలపడుతున్నాయి. ఫ్లోరిడా పెద్ద వాన కారణంగా అంపైర్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు వేయాల్సిన టాస్(Toss)ను వాయిదా వేశారు.
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా (USA) చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. ఆతిథ్య జట్టు మరో రెండు పాయింట్లు సాధిస్తే సూపర్ 8కు దూసుకెళ్తుంది.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు సమిష్టిగా రాణించి కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.