ఘనమైన చరిత్ర కలిగిన పెద్దాపూర్ బాలుర గురుకులంలో ఇద్దరి ప్రాణాలు పోతే గానీ అధికారులు తేరుకోలేదు. వరుస ఘటనలు జరిగితే గానీ రక్షణ చర్యలు చేపట్టాలన్న విషయం గుర్తుకురాలేదు.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టరేట్లోని కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఫైళ్లు,
‘ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టి పాఠశాల ఆవరణలో బురద ఉన్న చోట్లలో చూర నింపారు.
AP MLA Gorantla | వైసీపీ పాలనలో తప్పులు చేసిన పాలకులు, అధికారులు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, వారంతా శిక్షార్హులేనని టీడీపీ రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో అధికారులు తనిఖీలతో హడావిడి చేస్తున్నారు. ముందస్తుగా సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు పాఠశాలలు తెరిచిన రోజునే తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తున్నది.
ACB | లంచం(Bribe) తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు(Officials) ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నో ఆశలతో యాసంగి వరిసాగుచేస్తున్న రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. దీంతో భూములు నెర్రెలుబారి పంటలు ఎండిపోతున్నాయి.
Himachal CM | గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 కొత్త ఏడాది నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలు కొనవద్దని ప్రభుత్వ అధిక�
ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. గురువారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, వినాయక్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతంనగర్, మౌ
విత్తన కంపెనీల లైసెన్స్‌లను సమగ్రంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష�
అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్లోని వివిధ విభాగాల అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహిం