చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మ�
ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్.. భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ఇండియా వరల్డ్‌కప్‌ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో ప్రపంచకప్ ట్రోఫీని తయారు చేశారు.
Gang Rape | బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. భర్తను దారుణంగా కొట్టారు. భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో తెలంగాణ అమ్మాయి త్రిష అదరగొడుతున్నది. ఆంధ్ర జట్టుపై 47 పరుగులతో రాణించిన త్రిష.. ఛత్తీస్‌గఢ్‌లో ఒడిషాతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిసింది.
ఐరన్ బాక్స్‌లో గంజాయి దాచి.. ఒడిశా నుంచి హైదరాబాద్ పాత బస్తీకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్
పీ, ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీనాబ్), బొల్లారం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా చేసున్న ముఠాకు చెం దిన ఇద్దరు సభ్యులను ఎట్టకేలకు ఎక్సైజ్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. సోమవారం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఏఈ�
Dead Frog In Hostel Food | హాస్టల్ ఫుడ్‌లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Hostel Food) ఇది చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ విద్యా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది.
Floods | ఒడిశా జగత్సింగ్పూర్లో భారీ వర్షాలకు వరద పోటెత్తుతున్నది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.