ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ గ్రౌటింగ్‌పై వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆ నోటీసుల్లో ఆదేశించినట్టు తెలిసింది.
కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మున్సిపాలిటీల్లోని పేదలకు అమలు చేయాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భాగంగా భువనగిరి జిల్లాలో నోటీసుల పరంపర కొనసాగుతున్నది. ఓ వైపు అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు నిర్వాసితులైన రైతులు వాటిని తిరస్కరిస్తున్నారు. అంతటితో ఆగకుండా తి�
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా- ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసిబి నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తో�
గ్రేటర్ హైదరాబాద్‌లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారం ప్రజలు ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది.
రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నది. ముఖ్యంగా పీఏసీసీఎస్‌లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాటిని చెల్లి�
కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వా�
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కానీ, శుక్రవారం సాయంత్రం వరకూ ప్రభుత్వం ను�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ 35 కింద నోటీసు ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కష్టపడి ఇండ్లు కొనుక్కున్న మధ్య తరగతి వారిని అందులో నుంచి వెళ్ల గొట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
314 రైస్ మిల్లుల్లో 5.40లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి సదరు మిల్లులపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు (MLAs Defection) తాఖీదులు అందాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. బీఆర్ఎ�