Abhijit Dipke | జంతర్ మంతర్ సీజన్-2 త్వరలో అభిజీత్ దీప్కే వెల్లడి
జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జార్ఖండ్లో విద్యార్థులు జరిపిన ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జార్ఖండ్లో విద్యార్థులు జరిపిన ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. విద్యార్థులు హక్కుల కోసమే తప్ప, ఓటు బ్యాంక్ కోసం పోరాటం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
జూలై 20న ఢిల్లీలో ప్రవర్తించిన విధంగానే రాంచీలో కూడా పోలీసులు విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించారని దీప్కే ఆరోపించారు. సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం వీటిపై తప్పక దృష్టి సారించాలని అసుతోష్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

