పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
Bhima Koregaon Case | భీమా కోరేగావ్ అమరులకు నివాళిగా నిర్వహించిన ర్యాలీ కేసును నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఖుష్భు ఉపాధ్యాయ్ గురువారం కొట్టివేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
Cooking Utensils | నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట పాత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపటి రాజుకున్నది. అసంతృప్త ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండడం స్థానికం�
Nizamabad Collector | గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
రాష్ట్రంలో వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్�
Police custody | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సాధారణంగా పెండ్లి పత్రికలంటే కార్డుల మీద ముద్రించడమే మనకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. ఇంట్లో పెండ్లంటే చాలు, �
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం రెండు రోజులపాటు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు షెడ్యూల్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5. 30 గంటలకు మల్యాల మండలంలో
పారిశ్రామిక ప్రగతికి కేసీఆర్ వేసిన బాటలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో వేసిన బలమైన పునాదులతో నేడు రాష్ర్టానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు.
Nizamabad Crimes | దోపిడి దొంగలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్నారు. రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం, పిట్లం మండలంలో రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
Jeevan Reddy | మాటతప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.