అవగాహ న లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని, ఆందోళనలు చేస్తామని ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సర్వే�
డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు వినూత్నంగా నిరసన చేపడుతున్నారు. రోజుకో రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డిలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వివిధ �
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకున్నది. సమ్మెలో భాగంగా మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. నిజామాబాద్లో బోనాల పండుగ నిర్వహించారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. ఈ సంస్థ కార్యకలాపాలు మిగతా శాఖలకు భిన్నంగా కొనసాగుతుంటాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలను నిర్�
Rythy Runa Mafi | రేవంత్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు వడ్ల డబ్బులను పంట రుణం కింద కొట్టేశారు. దీంతో రైతులు అటు రుణమాఫీ కాక, ఇటు వడ్ల డబ్బులు చేతికందక లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం
గత శనివారంతో పోలిస్తే సోమవారం ఒక రోజే నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో ఒకేసారి కంది క్వింటాపై రూ.2వేలకు పైగా ధర పడిపోవడంతో సోమవారం రైతులు ఉన్న ఫలంగా మొదలు పెట్టి న ఆందోళనను మంగళవారం సైతం కొనసాగించారు.
జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా వ్యవహరించిన కల్మేశ్వర్ సింగేనవార్ తనదైన ముద్రవేసుకున్నారు. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసేవార�
ఉమ్మడి జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. వేకువజాము నుంచే దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటిన�
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో బాలికపై ఓ వ్యక్తి అ ఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండా లో రెడ్యానాయక్ (50) కిరాణ షాపు నడిపిస్తున్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఫ్లెక్సీలో ‘పర్యాటక రంగంపై రెడ్ టేపిజం’ అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ‘నిజామాబాద్ జిల్లాలో కొంతమంద
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.
వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగ