మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేక�
క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట�
రోడ్డుపై ప్రయాణం చేసే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు, నిబంధనలు పాటించాలని బోధన్ ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాసు కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా గురువారం బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ను�
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం పక్కన పాత గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్ర�
గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కోటగిరి ఎంపీడీవో విష్ణు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సన్�
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం ఉత్తమమని కోటగిరి ఎస్సై సునీల్ వాహనదారులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఎస్సై, పోలీస్ సిబ్బంది, స్థానికులతో కలసి గురువారం హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహి�
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని కొత్త తిరుపతి ఆడవుల్లో మంగళవారం రాత్రి జిట్ట లేగదూడపై దాడి చేసి హతమార్చినట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ బీ రవీందర్ బుధవారం తెలిపారు.
నందిపేట మండలం సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటని డాక్టర్ గ్రీష్మిక అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికవర్ దవఖానలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు పరీక్ష�
బాలురు బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని, లింగ వివక్ష చూపొద్దని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో యువ కిశోర �
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నూతన తహసీల్దార్‌గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డితో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత మారయ్య గౌడ్ భేటీ బుధవారం అయ్యారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణారెడ్డి తో పలు కీలక అంశాలపై చర్చ�
Nizamabad | నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలర్ ఉపేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు.