కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో స్థానిక 35 వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ మునిరోద్దీన్ సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మునిరోద్దీన్కు మాజీ ఎమ్మెల్యే గోవర్ధ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ
ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల క�
కామారెడ్డి సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరి
నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గేట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాండూరు శివారులోని పౌల్ట్రిఫామ్ నుంచి జాతీయ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎక్సైజ్ కిందిస్థాయి సిబ్బంది ఆందోళనకు దిగారు. స్మగ్లర్లను పట్టుకునే టాస్క్ వల్ల కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలపైకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Nizamabad | నిజామాబాద్‌లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయింది. అయితే ఆ ముఠాను వెంబడించిన పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చ�
గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలలో కామారెడ్డి జిల్లా ముందు వరసలో నిలిచింది. ధాన్యం సేకరణ, వివరాల నమోదు, రైతులకు మద్దతు ధర కల్పించడంలో అధికారులు క్రియాశీలక పాత్ర వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పో�
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ గురువారం ప్రారంభమయ్యాయి. టోర్నీని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
పాతికేండ్లుగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్రంలోనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అతి పెద్ద కంటి దవాఖానగా పేరుపొందిన బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి దవాఖాన యాజమాన్యం బోధన్ డివిజన్ ప్రజలకు ఈ నెల
ఆర్య వైశ్యుల అరాధ్య దైవం శ్రీ వాసవీ కనకా పరమేశ్వరీ మాతా ఆత్మార్పణ దినం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నగరేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్ భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే �
బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, స్కర్ట్ సంయుక్తం గా నిర్వహించిన రెసిడెన్షియల్ విభాగంలో ఆదర్శ పాఠశాల విద్�