ఇ- ఆటోలకు ప్రాధాన్యం.. నేషనల్ మొబిలిటీ సమ్మిట్‌లో పొన్నం
క్లీన్ లాస్ట్-మైల్ మొబిలిటీకి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): క్లీన్ లాస్ట్-మైల్ మొబిలిటీకి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత ఆటోరిక్షాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మంగళవారం హెచ్ఐసీసీ నోవొటెల్లో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్-2026 ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణలో 20,000 కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఆటోరిక్షాలకు తమ ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. 10 వేల కొత్త సీఎన్జీ త్రీ-వీలర్ పర్మిట్లను, 10వేల కొత్త ఎల్పీజీ త్రీ-వీలర్ పర్మిట్లను కూడా ఆమోదించిందని పేర్కొన్నారు. వీటితోపాటు అదనంగా ఇప్పటికే ఉన్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి మరో 20వేల పర్మిట్లు అనుమతించామని చెప్పారు. 2026 చివరికిఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను మాఫీ చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

