నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్లో తొలిసారి భారీ వరద రాక ప్రారంభమైంది. మూడు రోజులుగా కురిసిన ఏకధాటి వానాలతో వరద పోటెత్తుతుంది. నిన్న మొన్నటి వరకు 2000 క్యూసెక్కులు దాటని ఇన్ ఫ్లో ఆదివారం ఉదయం 6 గంటలకు 20వేల క్యూసెక్కులకు చేరుకున్నది. ప్రస్తుతం పోచంపాడ్ ప్రాజెక్టులో 22.90 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. భారీ వరద వచ్చి చేరుతుండటంతో ప్రజలు అప్రత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Food Poison | ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్.. 79 మంది బాలికలకు అస్వస్థత
IND vs AUS WCL | ప్రపంచ చాంపియన్షిప్ లెజెండ్స్ లీగ్లో భారత్కు రెండో ఓటమి..! ధావన్ శ్రమ వృథా..!