జాతీయ పసుపుబోర్డు ఒక్కటే అయినా పలుమార్లు ప్రారంభోత్సవం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో జాతీయ పసుపుబోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ని
నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ కు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వే
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షణలో షీ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా రంగంలోకి దిగి ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా రద్దీ గా ఉండే మార్కెట్ ఏరియాలతోపాటు బస�
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 29న నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆయన వస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్�
విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో
దైవ దర్శనానికి కూతురుతో కలిసి వెళ్లిన భార్యాభర్తలు తిరిగి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.