Nizamabad | నిజామాబాద్, డిసెంబర్ 25: ఆదివాసీ నాయక్ కోడ్ సేవా సంఘం నూతన కార్యవర్గం ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
గౌరవ అధ్యక్షుడిగా భోజన, అధ్యక్షుడిగా గాండ్ల రామచందర్, ప్రధాన కార్యదర్శిగా పుట్టా శివ శంకర్, కోశాధికారిగా పవన్ కుమార్, ఉపాధ్యక్షులు సాయిలు ఉమ్మడి కిరణ్, ఘనపురం భూమయ్య, సంయుక్త కార్యదర్శిలు రాజు, సుదర్శన్, రవి, నవీన్, గోపి, సాంస్కృతిక కార్యదర్శిగా సురేష్, అధికార ప్రతినిధిగా రాజేశ్వర్, దుర్గం మల్లేష్, సాయిరాం తదితరులను ఎన్నుకున్నారు.