నేత్రదానం చేసి కుటుంబంలో మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చైతన్ నగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రమారాణి అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు �
భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో య
వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి ఏడాదిక్రితం సీపీ పలు ప్రాంతాల్లో ‘వన్ వే’ ఏర్పాటు చేయించారు.
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తను దారుణంగా హతమార్చింది. గల్ఫ్ నుంచి వచ్చిన మూడ్రోజులకే బంగ్లా పైనుంచి తోసేసింది. గాయాలతో బయటపడి దవాఖానలో చేరిన భర్తను కిరాతకంగా అంతమొందించింది. స్లైన్‌లో టాయిలెట్ �
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పోచారం గ్రామంలో నూతన రేషన్ బియ్యం దుకాణాన్ని సోమవారం తహసీల్దార్ రాజశేఖర్ (MRO), ఎంపీడీవో అభినవ్ చందర్ కలిసి ప్రారంభించారు.
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని కా�
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని పెద్దకొడప్గల్ హౌసింగ్ ఏఈ జ్యోతి, ఎంపీవో లక్ష్మీకాంత్‌రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్�
గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు