CP Sai Chaitanya | నిజామాబాద్ సీపీ సాయిచైతన్యను కలిసిన ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
CP Sai Chaitanya | కంటేశ్వర్, జనవరి 1 : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను జిల్లా ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హమ్దాన్, సెక్రటరీ డాక్టర్ జలగం తిరుపతిరావు, జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సుందర్ రెడ్డి, దాస్, అంతిరెడ్డి రాజారెడ్డి, దయాకర్ గౌడ్, సుధాకర్ రావు, స్వామి దాస్, ఆఫీసర్ క్లబ్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

