Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో బంద్ కొనసాగుతోంది. నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హిందూ వాహిని ఇచ్చిన పిలుపు మేరకు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, నాగదేవత ఆలయంలో చోరీ కేసులో పలువురు �
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిర�
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ ఉడకని అన్నం తిని శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు పది మంది వి�
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్ను నెరవేర్చి, తమను రెగ్యులర్ చేయాలని నిరసిస్తూ ఉద్యో గ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక సమ్మె నిర్మల్లో ఉధృతంగా కొనసాగుతున్నది.
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అభియాన్ ఉద్యోగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగేంతలోపే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్
ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ. వారి బాధ్యతను మరిచి వేలల్లో జీతాలు తీసుకుంటూ.. వారి హోదాను మరిచి ప్రజలను లంచం పేరిట పీడిస్తున్నారు.
‘మీ అబ్బాయి ఆటల్లో చాలా చురుకుగా ఉన్నాడు. ఇటీవల నిర్మల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. ఇలాగే ఆడితే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించగలుడు. ఒక్కసారి నేషనల్స�
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
Nirmal | నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో( Khanapur forest) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
Basara | ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యపై కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాసర ట్రిపుల్ ఐటీ(Basra Triple IT) మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) నిరసన చేపట్టారు.
నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. పదకొండు రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. తాజాగా నేరడిగొండ మండల