Nirmal | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి.. పీఏసీఎస్ ఛైర్మన్
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'రైతు బాంధవుడు' అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
దస్తూరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘రైతు బాంధవుడు’ అని పీఏసీఎస్ ఛైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావ్ అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా వేసిన డబ్బులు జమచేసిన శుభ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దస్తూరాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు ట్రాక్టర్లతో, బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారా, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజ రమేష్ మాట్లాడుతూ…9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- MLC Kavitha | జూలై 17న రైల్ రోకో.. లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన ఎమ్మెల్సీ కవిత
- Harish Rao | బూతులతో నెట్టు కొస్తానంటే కుదరదు రేవంత్ రెడ్డి : హరీశ్‌రావు
- Diet For Thyroid Health | థైరాయిడ్ సమస్య ఉందా..? మీ డైట్లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

