రహదారుల నిర్మాణానికి ఏఐ వినియోగించాలి
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన భారత రహదారుల కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. కౌన్సిల్ 240వ సమావేశంలో నూతన అధ్యక్షుడు సీబీ ఓజా, ఉపాధ్యక్షులు బీఎస్ బఘేల్, సీ రవిశేఖర్, ఆర్తి భార్గవ, ప్రధాన కార్యదర్శి రాహుల్గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
- ఐఆర్సీ అధ్యక్షుడు ఓజా పిలుపు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగిన భారత రహదారుల కాంగ్రెస్ (ఐఆర్సీ) 85వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. కౌన్సిల్ 240వ సమావేశంలో నూతన అధ్యక్షుడు సీబీ ఓజా, ఉపాధ్యక్షులు బీఎస్ బఘేల్, సీ రవిశేఖర్, ఆర్తి భార్గవ, ప్రధాన కార్యదర్శి రాహుల్గుప్తా, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఐఆర్సీ నూతన అధ్యక్షుడు సీబీ ఓజా మాట్లాడుతూ.. రహదారుల ప్రణాళిక, నిర్వహణకు సంబంధించిన ప్రతి దశలో ఐఆర్సీ ప్రమాణాలను ఆధునీకరించాలని, ఇందుకోసం కృత్రిమ మేధ (ఏఐ) లాంటి నూతన సాంకేతికతలను విసృ్తతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిపుణుల మధ్య విజ్ఞాన మార్పిడి, పరిశోధన ఆధారిత ఇంజినీరింగ్ విధానాల ఆవశ్యకతను బఘేల్, రవిశేఖర్ వివరించారు. సదస్సు విజయవంతానికి కృషిచేసిన వారిని సన్మానించారు. ఐఆర్సీ తదుపరి వార్షిక సమావేశాన్ని కోల్కతాలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

