రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డుసౌకర్యంతోపాటు, వివిధ జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచేందుకు సంబంధిత శాఖలు పారదర్శకంగా స్పందించాలని అటవీశాఖ కోరింది.
న్యూఢిల్లీ: డిసెంబర్ 2024 నాటికి దేశంలో రోడ్ల మౌళికసదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు మౌళికసదుపాయాలు పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయని,